టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా…
తాజా వార్తలు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. తెలంగాణ…
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సంతోష్‌బాబు కుటుంబానికి…
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఉత్కంఠతకు తెరపడింది. ఊహించినట్లుగానే వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. సాయంత్ర వెలువడిన ఫలితాల్లో ఆపార్టీ కి చెందిన మోపిదేవి వెంకటరమణ,…
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 376 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా…
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే గా పాటించి మొక్కలు నాటాలన్న పిలుపు మేరకు.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్…
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలీంగ్‌లో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని…
తెలంగాణలో కరోనా మహ మ్మారి మరింతగా విజృంభిస్తోంది. గురువా రం ఒక్కరోజే ఏకంగా 352 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య…
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను మరింత పెంచాలని టీటీడీ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు 7వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా అదనంగా…
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి 5గురు సభ్యులు పోటీ పడుతున్నారు. అధికార వైఎస్సార్ పార్టీ తరుఫున పరిమళ్ నత్వాని,…









