జూన్ 5న ప్రపంచ వర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు. మొక్కలు నాటడం, చెట్లను పెంచడం ప్రతి…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో మరో 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాల తాజా బులెటిన్‌ను ఏపీ ప్రభుత్వం నేడు విడుదల…
గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను…
ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్‌హరితహారంతో పెరుగుతున్న పచ్చదనం నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి వస్తువును తనలో జీర్ణం చేసుకుని తిరిగి మన అవసరాలకు అందించే భూమి.. మితిమీరిన…
తెలంగాణలో గురువారం కొత్తగా 127 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధి 110, ఆదిలాబాద్ 7, రంగారెడ్డి 6, మేడ్చల్ 2, సంగారెడ్డి…
హరితహారానికి సిద్ధంగా 24.66 కోట్ల మొక్కలుత్వరలో కలెక్టర్లు, అటవీ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీరాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో సీఎస్ ఈ నెల 20 నుంచి చేపట్టనున్న…
పుడమితల్లి పరిరక్షణకు నడుంకట్టిన ధీశాలులుబ్రహ్మాండమైన నదీ ప్రవాహం కూడా మొదట ఒక్క నీటి బిందువుతోనే తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఎంత గొప్ప ఆవిష్కరణ అయినా చిన్న…
రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వైద్య సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. హైదరాబాద్‌లోని ప్రముఖ దవాఖాన నిమ్స్‌లో ఈ రోజు ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో…
నగరంలో కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో హోం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య…









