భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజూకూ పెరిగిపోతూనే ఉంది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత వైరస్ విజృంభిస్తోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది. …
తాజా వార్తలు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 2మన చూట్టు ఉన్నవాతావరణం పూర్తిగా కలుషితమై ఉంది.. అంతేకాదు మనం పీల్చే గాలి, త్రాగే…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2014, జూన్2వ తేదీన 29 వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్ నుంచి గన్‌పార్క్ చేరుకున్న ఆయన అమర వీరుల స్థూపం వద్ద…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని…
హైదరాబాద్ కనువిందు చేస్తున్నది. పచ్చని అందాలతో అలరారుతున్నది. ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా ఆకుపచ్చని హారం తొడుక్కొని ము(మె)రిసిపోతున్నది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతీ ప్రాంతం పిక్నిక్ స్పాట్‌గా…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆరో వార్షికోత్సం సందర్భంగా అసెంబ్లీలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు రాష్ట్ర…
తెలంగాణలో సోమవారం 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. ఇ ప్పటివరకు కేసుల సంఖ్య 2,792కు చేరుకుంది. సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 నమోదయ్యాయి.…
లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ 18 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న ఉదయం 9…
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సోమవారం…









