దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 70,756కి పెరిగింది. గత 24 గంటల్లో 3604 కరోనా కేసులు నమోదవగా,…
తాజా వార్తలు

లాక్‌డౌన్ ఎత్తేశాక పెద్ద ఎత్తున చోరీలు జరుగుతాయని, నేరాల రేటు పెరిగిపోతుందని జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. పోలీస్ హెచ్చరిక పేరుతో…
ప్రపంచంలో కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్నది. అమెరికాలో గత మూడు రోజులుగా కరోనా మరణాలు తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా…
కరోనాపై పోరుకు నిధుల కొరత లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 రాష్ర్టాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ…
రైతులకు ఎలాంటి ఇ బ్బందుల్లేకుండా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో నూతనంగా నిర్మాణమవుతున్న మార్కెట్ యార్డును…
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరం ఏపీ ప్రభుత్వం తీసుకున్న…
రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేసి , ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచాలి ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి జూలై-ఆగస్టు మాసాల్లోనే భారత్…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం ఒకేరోజు 79 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావ డం ఇదే తొలిసారి.…
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లాక్‌డౌన్ 3.0 ముగియడానికి మరో వారం రోజుల సమయం ఉంది. భవిషత్య్‌లో ఎలా ముందుకు వెళదామనే విషయంపై రాష్ట్రాల ముఖ్యమంతులతో ప్రధాని నరేంద్ర…
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కేంద్రంగా ప్రభుత్వ బాలుర జూనియర్…









