అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టిసారించామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా కట్టడి చర్యలపై రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.…
తాజా వార్తలు

రోజురోజుకు కరోనా వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో…
కరోనా విజృంభిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కోట్లాది మంది ఉపాధి అవకాశాలపై తీవ్ర…
శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో కూలీలకు పనులు…
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 27,250 మంది ప్రాణాలు కోల్పోగా, 5.94 లక్షలకు పైగా…
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా…
సీఎం సహాయనిధికి ఇస్తున్నట్టు ట్వీట్ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులను…
జలమండలి ఎండీ దానకిశోర్ అధ్యక్షతన నేడు (శనివారం) ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.…
త్వరలోనే చెత్త ఏరుకునే కుటుంబాలకు సరుకులులాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలను ఆదుకునేందుకు రాచకొండ పోలీసులు, ప్రజ్వల, ఎంఎస్‌ఐ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో…
ఈ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు ఏకైక ఆయుధం సామాజిక దూరమే..ప్రజల సహకారం లేకపోతే పరిస్థితి భయానకంగా ఉండేదిపూర్తి సన్నద్ధంగా ఉన్నాంమీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌రాష్ట్రంలో ఇప్పటి…