టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక చైర్మన్‌గా.. ఇప్పటివరకు కమిషన్ సభ్యుడిగా ఉన్న డీ కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి కాలానికి చైర్మన్ ఎంపిక అయ్యే…
మనదేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త విద్యుత్ మోహన్ ప్రతిష్ఠాత్మక ‘యంగ్ చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్-2020’ అవార్డును గెలుచుకున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడానికి పరిష్కారాలు చూపించేవారికి ఐక్యరాజ్యసమితి…
నాగార్జున ప్రభుత్వడిగ్రీ కళాశాల(ఎన్‌జీ) అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. ఎన్‌జీ కళాశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన…
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్…
అప్పుడే పెళ్లైన కొత్త జంట గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటింది. గురువారం కరీంనగర్ పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఎనుముల విజయ్-మహిత వివాహం జరిగింది.…
బేగంపేట డివిజన్‌లో పారుతున్న కూకట్‌పల్లి నాలాలో విష రసాయనాలు కలుస్తుండంటంతో దాని నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. నాలా నుంచి వెలువడుతున్న దుర్గంధం…
అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవడమే కాకుండా వాటి పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అవసరమని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ లోకేశ్ జైశ్వాల్ అన్నారు. కలెక్టరేట్‌లో…
ములుగు అటవీ కళాశాల విద్యార్థులు జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గౌరవ సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం…
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు. ఢిల్లీలో…
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.…









