సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా ఇవాళ ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ డైరక్టర్‌గా ఆయన రెండేళ్ల పాటు తన విధులు…
తాజా వార్తలు

ఈ నెల 30వ తేదీ (ఆదివారం) న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి…
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 72,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,06,210 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే…
విశాఖ నగరంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ (హెచ్‌పీసీఎల్)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఆ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది,…
కరోనా మహమ్మారి మరో ఉన్నతాధికారిని బలి తీసుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య(55) పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను…
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ పాత టెర్మినల్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. సీడీయూ 3వ యూనిట్‌లో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన…
గత రెండు వారాలుగా నగరంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాజాగా విడుదల చేసిన CAAQMS (కంటిన్యూస్ ఆంబియంట్ ఎయిర్…
తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్స్‌లర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)…
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 20,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్-19తో 104 మంది…









